తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మంత్రి @KTRBRS ప్రసంగించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 7, 2023
అనంతరం జిల్లాలోని 1181 మహిళా సంఘాలకు స్త్రీనిధి ద్వారా 110 కోట్ల రుణాలను మరియు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు… pic.twitter.com/Cumx3UmjT7
ములుగు జిల్లా కేంద్రంలో నిర్మించిన వైకుంఠధామం, సీసీ రోడ్లను మంత్రులు @KTRBRS, @Satyavathi_BRS, @EDRBRS, @mahmoodalibrs ప్రారంభించారు. అనంతరం పట్టణంలో మోడల్ బస్టాండ్, ఐ & పి.ఆర్ భవన నిర్మాణం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. pic.twitter.com/p2Xb94KmnU
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 7, 2023
ములుగు జిల్లాలో నిర్మించిన 5 మోడల్ పోలీస్ స్టేషన్ల (ములుగు, పేరూరు, వాజేడు, మేడారం, కన్నాయిగూడెం) భవనాలను మంత్రులు @mahmoodalibrs, @KTRBRS, @Satyavathi_BRS, @EDRBRS ప్రారంభించారు. pic.twitter.com/pN7OTXItbe
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 7, 2023